• naaalochanalu 16w

    నీలో ఉన్న భావాలకు, భావోద్వేగాలకి బయట పెద్ద మార్కెట్ లేదు. కాబట్టి వాటికి పెద్ద పబ్లిసిటీ చెయ్యకు..దాని బదులు నీకు ఉన్న అసలైన వ్యక్తిత్వంతో బ్రతుకు అదే నీకు అసలైన గుర్తింపు ...