• rajamad 26w

    నీకు నాకు మద్య

    నీకు నాకు మద్య ఏమంత దూరం 
    భావానికి భావుకతకి మద్య స్రుజనాత్మకతేగా    
    ఆలోచనకి ఆచరణకి మద్యనున్న క్రుషియెగ   
    మౌనానికి మాటకి మద్యనున్న మయమరుపేగ   
    ఆశకి ఆశయానికి మద్యనున్న సంకల్పమెగ   
    ఆచరణకి ఆస్వాదనికి మద్యనున్న అంతరమేగ 
    బతకటానికి బతికేయటానికి మద్యనున్న అగాధమెగ  
    మన మద్య ఉన్న ఈ దూరాలన్ని తొలగవా....    
    అరె,
    నువు(విజయం) నా కోసం రావా   
    నువ్వు (విజయం)ఎదురైయ్యే క్షనాల కోసం 
    ఇంకా ఎన్ని యుగాలు వేచి ఉండాలి...............రాజా