• pawanreddy 6w

    ఆకలితో అడుక్కుంటుంటే అవసరమేమో అనుకున్న
    అవసరం కోసం అడుక్కుంటుంటే ఆపదేమో అనుకున్న
    కానీ
    ఆదాయం కోసం అడుక్కుంటుంటే ఏమనుకోవాలో అర్థం కాలేదు
    ©pawanreddy