• tarunwritings 15w

    వెళ్లిపోయిన వాళ్ళు
    వదిలించుకున్న వాళ్ళు
    తిరిగి వస్తారు అనుకోవడం
    భూమి ఆకాశం కలుస్తాయి అనుకోవడం
    రెండు ఒకటే !!
    ©tarunwritings