• kalakruthi 38w

    ప్రళయం

    నువ్వు నన్ను చూసాక వేరెవ్వరిని చూడాలనిపించలేదు,
    నువ్వు ప్రేమించానన్నాక వేరెవ్వరి ప్రేమలు కనిపించలేదు,
    నువ్వు మనసిచ్చాక మనసున్నవాడినని తలచాను,
    నువ్వు కదిలించాక నా గుండె చప్పుడు నే విన్నాను,
    నువ్వు చూపించాక నన్ను నే చూసుకున్నను,
    నువ్వే నా ధ్యేయం,
    నువ్వే నా ధైర్యం,
    నువ్వే నా సందేహం,
    నువ్వే నా సమాధానం,
    నువ్వు లెవంటే శూన్యం,
    నిన్ను కాదంటే ప్రళయం....ఓ విధాత...!!!
    ©kalakruthi