• mrcricket 15w

    “నువ్వు బాగుంటావ్” అని చాలామంది అమ్మాయిలకు అబద్దం చెప్పాను.
    కానీ, “నువ్వే బాగుంటావ్” అని చెప్పి ఒక్క అమ్మాయిని కూడా మోసం చెయ్యలేదు.

    ©Kanna