• rajareddy 5w

    RS

    బంగారం...
    నేను సరదాగా ఉండటం ఇష్టం అన్నవు కదా.
    నేను మనిషిని మాత్రమే సరదా కానీ....
    నా మనసు సరదా కాదు...
    నా మాట సరదా కానీ...
    నీ పైన నా ప్రేమ సరదా కాదు బంగారం....
    ఈ విషయం నీకి యపుడు అర్తం అవుతుందో తెలియదు కానీ...
    నీకి నా ప్రేమ అర్తం అయ్యే వరకు నీ కోసం
    ఎదురు చూస్తూ ఉంటా...
    బంగారం.....