Grid View
List View
 • akash_ch 4w

  By unknown writer

  Read More

  MILLENNIAL LIFE

  Broken relations with
  connected Internet and
  sad faces with smiling emoji !!!

 • akash_ch 5w

  జీవితం ....
  తల్లీ పెట్టిన బాల్యం !!!
  తండ్రి ఇచ్చిన ధైర్యం !!!
  తాత, నానమ్మ చూపిన మార్గం !!!
  అందులో తోడుగా నడిచే స్నేహం !!!

  జీవితం ....
  చేరలేని గమ్యం !!!
  మోయలేని వరం !!!
  మరవలేని జ్ఞాపకం !!!
  మరచిన మరణం !!!
  ©akash_ch

 • akash_ch 9w

  Never doubt your ability
  In terms of probability !!!

  ©akash_ch

 • akash_ch 9w

  మధుర స్మృతుల గుర్తు మావయ్య ...
  మాధుర్య బాల్యంకి తోడు మావయ్య !!!

  బాల్యం అనే కాగితంలో అందంగా ఆనందంగా
  యవనులు రాయగలిగే పదం మావయ్య !!!

  జీవితం అనే వాహనంకి వేగం మావయ్య ...
  ఒడిదుడుకులలో వెన్నంటు ఉండే ధైర్యం మావయ్య !!!

  కష్టాల కన్నీటి కధనాని ....
  ఆనందవినోద మిధునముగా మార్చే
  చిరునవ్వుల చిరుజల్లు మావయ్య !!!

  తన మనసు తెల్లని జున్ను !!!
  తన తనువు సుఖమిన్ను !!!

  ©akash_ch

 • akash_ch 9w

  People who get decorated,
  rarely search for the real...!!!
  ©akash_ch

 • akash_ch 9w

  Shift "Can I" into "I Can"
  Life becomes interesting !!!

  ©akash_ch

 • akash_ch 11w

  ఉక్కు పోసి తప్పు చేశా అనీ....
  ఉసురు తీసి చూపావు !!!

  మమత పంచి తప్పు చేశా అని...
  మానం తీసి చూపావు !!!

  రొమ్ము పట్టి  పొంగి తప్పు చేశా అని...
  రొమ్ముపై కొంగు పట్టి చూపావు !!!

  నడుము బిగించి నిన్ను కనందుకు...
  నాడీని ఆపి బుద్ధి చూపావు !!!

  కొప్పు అంటే హక్కు కాదు....
  కొప్పు అంటే పక్క కాదు...
  కొప్పు అంటే గిజిగాడు కట్టు కోవెల !!!

  ఆడవారిని  ఆడువారుగా 
  చూడు మగవాడు ఉన్నంత కాలం
  అది కాలం కాదు కాలసర్పం !!!
  ©akash_ch

 • akash_ch 12w

  తాను
  నా కలం రాసే కళ నీవు !!!
  నా ప్రాణం కోరే కాలం నీవు !!!

  నేను
  నా తనువు కోరే శ్వాస నీవు !!!
  నా ఎద కోరే జత నీవు !!!


  ©akash_ch

 • akash_ch 12w

  You are the best manufacturer of yourself !!!
  ©akash_ch

 • akash_ch 12w

  Student :-
  Sir, Example of
  perpetual machine???

  He :-
  True love....!!!
  ©akash_ch