desi_tree_poetry

little busy,little easy,little crazy-with word wings

Grid View
List View
  • desi_tree_poetry 3w

    Freedom

    Freedom to me is
    Not a random act
    It's a conscious choice
    ©desi_tree_poetry

  • desi_tree_poetry 9w

    Patience

    Sometimes it's good to stay in the in-betweens..........
    The if's and buts........
    The do's and don'ts........
    Time heals everything.....
    Wait with patience.....

  • desi_tree_poetry 10w

    సర్దుబాటు

    పరిమితమైనది మనిషి జీవితం
    ఆ జీవికి ఆశ అమితం
    ఈ ప్రపంచపు పరిమిత అపరిమితములు తెలుసుకుని సంఘజీవిగా మసులుకుంటే
    నీ జీవితం అవుతుంది అమృతం
    మనకి ప్రాణవాయువుని ఇచ్చే వృక్షములే
    సర్దుకుపోతుంటే మనం ఎంత.....?!?
    ©desi_tree_poetry

  • desi_tree_poetry 10w

    Life

    Live life to the fullest....But terms and conditions apply.
    Master the art of Managing life
    ©desi_tree_poetry

  • desi_tree_poetry 10w

    Eye opener

    Leave past
    Accept yourself first
    Leave haste
    Spread love most
    ©desi_tree_poetry

  • desi_tree_poetry 10w

    దూరం-భారం

    అర్ధం చేసుకునే గుణముంటే మనిషికి మనిషికి మధ్య దూరం అనువంత
    అర్ధంచేసుకోలేకపోతే ఆ దూరమే అవుతుంది ఆకాశమంత
    ©desi_tree_poetry

  • desi_tree_poetry 10w

    Courage is luck

    Luck is not when all your wishes are full filled
    luck is when u pick courage against all odds
    ©desi_tree_poetry

  • desi_tree_poetry 10w

    #heartbeat-bits#my life theory and practical is true freedom

    Read More

    ఇచ్ఛ-స్వేచ్ఛ

    నేను నమ్మిన సిద్ధాంతం!
    క్షణికావేశం కోసం చెయ్యబోను రాద్ధాంతం
    కురిపిస్తాను ప్రేమ అమాంతం!!
    లౌకిక సుఖాల కోసం పడబోను చింత ఏమాత్రం
    నా జన్మహక్కు స్వతంత్రం!!!
    ©desi_tree_poetry

  • desi_tree_poetry 10w

    Karma

    Every action has an equal reaction in opposite direction.
    -Newton's law of action
    An action which gains many different reactions from people must be auctioned in creative direction.
    -New tone's law of action
    ©desi_tree_poetry

  • desi_tree_poetry 11w

    #coronavirus#covid-19 diaries#cleanliness is next to godliness#i challenge u to write about corona if u people r interested#i am encouraging this challenge to spread 'awareness' about corona but not to spread 'corona'#will u join my work?

    Read More

    శుభ్రత....భద్రత

    కరోన కీ కుటుంబం ఉన్నా బాగుండు కాస్త ముందు వెనుక ఆలోచించుకొని విజృంభించేది.....!!!
    లేకపోతే కొంతమంది విచక్షణ లేని ,విలువలు మరచిన మానవుల్లా అదీ రెచ్చిపోతోందా....???
    అది మనల్ని దాని భోజనశాల అనుకుంటుందా మన లోపల చేరి భుజిస్తుంది....!?!
    దానికి ముక్కూ, నోరు లేవుకాబట్టి మన ముక్కూ, నోటి ద్వారా మన ఊపిరితిత్తుల్లో చేరి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది....!!!
    ఈ కొత్తగొచ్చిన కొమ్ములపురుగుకి మన చేతులదమ్ము చూపిద్దాం.....!!!
    శుభ్రతను పాటిద్దాం.....!!!
    ©desi_tree_poetry
    #heart beat_bits