durga123

my writings... from my view point

Grid View
List View
Reposts
  • durga123 12w

    If something will do...
    Nothing will be happen..!
    If nothing will do...
    Something will be happen...!!
    ✍️durga123

  • durga123 13w

    At Somewhere...!
    At Some times...!
    At some situations...!
    Atleast things
    will be maximum to us.
    maximum things
    will be atleast to us.
    ©durga123

  • durga123 16w

    ఊహల రెక్కలు తగిలినే
    నా మనసుకు,
    మదిలోన ఆశను నాటి.
    ఎగిరేనే నింగిని దాటి.
    మంచి జరుగుననే
    నమ్మకం తోటి.
    ✍️durga123

  • durga123 22w

    నిండా పాతికేళ్ళు.
    డిగ్రీలతో రోడ్ల నడకలు.
    పొట్టకోసం కూటివిద్యలు.
    ఉద్యోగాలు కోసం ఉరకలు.
    సంపాదించాలనే తపనలు.
    ఇంట్లో ఇబ్బందులు.
    తెలియని ఒత్తిళ్లు.
    తెలియకుండా అవుతున్న సంవత్సరాలు.
    తల్లిదండ్రుల కోరికలు.
    మన బాగుకోరేవారి ఆశలు.
    అవి మన గుండెల్లో గమ్యాలు.
    ఊళ్ళో జనాలకు అవి ఊసులు.
    "ఏం చేస్తున్నావు?" అని ప్రశ్నలు.
    ఐనా రోజుతో,రోజుతో యుధ్ధాలు.
    ఈ కంప్యూటర్ కాలంతో పరుగులు.
    కోల్పోతున్న సహనాలు.
    కొత్త పుస్తకాలతో నిండిన అలమర్లు.
    మెదడుని నింపుతున్న కొత్త విషయాలు.
    నెలకి సరిపడని డబ్బులు.
    ఓర్పుతో నెట్టుకొస్తున్న కోపాలు.
    బాధతో ముద్దదిగని సందర్భాలు.
    ఇవే నిరాశను జయించే సమయాలు.
    జీవితంలో కష్టాన్ని ఎదుర్కొనే ఓనమాలు.
    ఇవే నిరుద్యోగ బ్రతుకులు.
    ✍️durga123

  • durga123 43w

    ఓ ప్రపంచమా!!
    తెలియని శత్రువు (కరోనా)
    చీకటిలో నీడలా(కనిపించక) ఉంటే,
    మనకు తెలిసిన పీకేది ఏమీ లేదు.
    ©durga123

  • durga123 43w

    ఎదుట వ్యక్తి పై
    ఎలాగైనా నెగ్గాలనిపిస్తే,
    అబద్ధం చెప్పి అయినా నెగ్గు వచ్చు.
    ఆలోచించి
    తగ్గాలనిపిస్తే,
    నిజం దాచి అయినా తగ్గవచ్చు.
    ©durga123

  • durga123 46w

    Our true
    "hidden thing"
    or
    "hidden matter",
    can
    blast
    or
    spread
    heavily than "Fake rumor".

  • durga123 47w

    "భారత్
    భూమి యొక్క ఒక ముక్క కాదు, ఇది ఓటమి లేకుండా మేలుకొలుపుతున్న దేశ పురుషుడు".
    ఇది నమస్కరించదగ్గ భూమి. ఇది ప్రశంసించదగ్గ భూమి.
    త్వారాల భూమి.
    తర్పణాల భూమి(మోక్షాన్నిచ్చే భూమి).
    ఇక్కడ ప్రవహించే ప్రతి నది మాకు గంగే,
    ఇక్కడ ఉన్న ప్రతి రాయి మాకు శంకరుడే,
    మేము బ్రతికినా భారత్ కోసమే,
    చచ్చినా భారత్ కోసమే,
    మేము చచ్చిన తర్వాత కూడా గంగలో ప్రవహిస్తున్న మా అస్థికల దగ్గర మీ చెవి పెట్టి విన్న వినిపించే ఒకే శబ్దం భారత్ మాతాకీ జై

    అటల్ బిహారీ వాజ్పేయ్

  • durga123 49w

    కరోనా
    क्या करना?
    కంగారు పుట్టిస్తున్నావు.
    కన్నీరు పెట్టిస్తున్నావు.
    మనిషి మనుగడనే ఆశ్చర్యపరుస్తున్నావు.
    ప్రపంచానికే
    ప్రశ్నగా నిలిచావు.
    నువ్వు
    ఇంత చేసినా
    మేము నిన్ను
    ఏం చేయలేని పరిస్థితి.
    నిన్ను చంపేద్దామంటే,
    కనిపించవు.
    తరిమేద్దాం అంటే,
    వినిపించవు.
    ఏమంటే మీ జాగ్రత్తే
    నా అంతం అంటావు.
    ఈ ప్రయత్నంలో
    మేము నిర్బంధంలో ఉండగలమా?
    నిన్ను పతనం చేయగలమా?
    చివరిగా
    మనిషి తన ప్రశ్నకు,
    తానే జవాబుగా నిలిచాడు.
    తన కొచ్చిన్ పేపర్ కు,
    తానే జవాబు రాసుకుంటున్నాడు.
    ✍️durga123

  • durga123 52w

    In our point of view
    Person is nothing to us.
    Person with money is something to us.
    Person with passion is nothing to us.
    Person with position is something to us.
    Person with values is nothing to us.
    Person with power is something to us.
    Person before success is nothing to us.
    Person with success is something to us.
    Person thought is nothing to us.
    Person with status is something to us.
    ✍️durga123