jyothijyo

think happy be happy

Grid View
List View
Reposts
  • jyothijyo 5w

    Bharth bandh

    Read More

    India ko jithanabi digital
    Banalo ROTI
    GOOGLE se
    DOWNLOAD nahi hoti

  • jyothijyo 12w

    Why

    Thoughts

  • jyothijyo 12w

    Incomplete lyrics

    Read More

    Moon lover

    గగసాని సరి సరి సరిగగసాని....నీ......
    రాత్రివేళల్లోన i thinking love you
    గగసాని సరి సరి సరిగగసాని.....నీ........

    రాత్రంతా ఉహల్లోన తేలియాడే
    మనసంతా ....ఉరికనే ఉండనివ్వదు
    నీ పరువాల పలకరింపు ఉప్పొంగే
    ఊహల్లో .. సరి సరి గగసాని సరిసరి
    సరి గగసాని ......
    వెన్నెల రాత్రుల్లోన i am waiting for you ..
    గగసాని సరి సరి సరిగగసాని

  • jyothijyo 14w

    �� dangerous item in human body

    Read More

    తస్మాథ్ జాగ్రత

    మాట కత్తికంటే పదునైనది
    ఫిరంగి కంటే వేగమైనది
    ఒక్కసారి గుండెల్లో గుచ్చుకున్నాక
    ఎన్ని క్షేమపణలు చెప్పిన వ్యర్థమే సుమ!
    ©jyothijyo

  • jyothijyo 15w

    మన దృష్టిలో లోపం పెట్టుకొని
    జాబిల్లిని నిందించడం న్యాయమా!
    ©jyothijyo

  • jyothijyo 15w

    A girls wear short dress or saree
    It's her choice
    A girls goes outside (anywhere)
    They have right to go

    Sochnevaleka soch maie kami haitho pehen ne vala kuch bi phenen uska soch
    Vaisahi rahatahai


    Galthiya humari nahi aapki hai

    Read More

    It's not us it's you

    ©jyothijyo

  • jyothijyo 16w

    నీ పట్ల నువ్వు కఠినంగా ఉండు
    ప్రపంచం పట్ల కాదు

    కరుణమయం ప్రపంచం
    కఠినత్వం నీ పనితత్వం

    నిన్ను అడ్డుకోగల్గెది/ఆపేది నువ్వె
    నీ ఆలోచనే........


    Self_Motivation

    Read More

    హిమాలయాలు కరిగిపోని
    సముద్రాలు పొంగిపోని
    కారుమేగలు కమ్ముకొని
    మసక చీకట్లు ముసురుకొని
    లక్షసాధన నీ సంకల్పమైతే
    నిన్ను ఆపేదెవరు...?

    దృఢనిశ్చయం నీదైతే..!
    నిన్ను అడ్డుకునే శక్తి
    ఈ సృష్టిలోనె లేదు.
    ©jyothijyo

  • jyothijyo 22w

    Be confidential

    Read More

    గమ్యం తెలిసిన
    దారి తెలియని ప్రయణమార్గంలో
    పరుగులు పెడుతుంది అరకొర జ్ఞానంతో
    ఓ అజ్ఞానపు చిలుక
    ఆ అజ్ఞానపు పొరలు తొలిగిపోయి
    జ్ఞానమార్గం ఆ చిలుకకు దొరికేనా!
    ©jyothijyo

  • jyothijyo 22w

    మణిరత్నం గారి సినిమా
    మనసును హద్దుకుంది.
    మనస్సులో ఉన్న ప్రేమ
    కన్నీళ్ల రూపంలో ఉప్పొంగింది
    ఇష్టంగా ప్రేమతో

    Read More

    అమృత

    హృదయాన్ని కదిలించవని చెప్పనా
    కన్నీరు పెట్టించవని చెప్పనా
    ..
    ....
    ......

    ఏ దేవి వరమో...........
    అంటూ
    ©jyothijyo

  • jyothijyo 23w

    She:- It is my last day on social media
    He:- what a joke
    your the only one 24/7 in online
    She:- it's not joke. Yeah yes am I
    But...
    He:-but, what ?
    She:-but i am not 24/7 in online
    I just come online for 1 minute than i left, all over a day i use only one hour for online or social apps
    But people (u) think I am in 24/7 online.
    He:- really
    She:- you have any doubt check my last seen for up coming days
    Good bye.. for a long time
    ©jyo