kishorefullythoughts

thoughts are thinking about Me...

Grid View
List View
  • kishorefullythoughts 1w

    Thick Honey from her LIPS

    flows over the CHIN and

    slightly oozes on the left

    Godlike BOOB.

    TastE it.

    when it reaches the NIPPLE.

    How SweeT it is?

    kishore"️"fullythoughts

  • kishorefullythoughts 4w

    "SEX-O-THERAPY"

    Just MasturbatE.

    If you can't do Anything.

    It makes you to Do a Great Thing.


    kishore"️"fullythoughts

  • kishorefullythoughts 4w

    Don't Hesitate to "FUCK",

    Every Woman is with

    full of "LUST".


    kishore"️"fullythoughts

  • kishorefullythoughts 5w

    Kishore"️"fullythoughts



    Always Think About,

    How

    GETTING LARGE

    BY

    PUTTING LITTLE.

  • kishorefullythoughts 8w

    The Hot Sun Goes and The Cool Moon
    comes, Then how can i see a Hot Girl
    with Cool mind.My thirsty and her
    anxiety are indescribable, Every
    organ of her surprises me,Every quick
    Action shows the real excitement.Her
    lips erase my fasting and boosting
    the taste.Embracing her make me to
    scratch her lonely loin. No more else
    in control ,collaborate each other with
    huge excitement of collision.
    Heaven knocks Both.

    kishore"️"fullythoughts

  • kishorefullythoughts 21w

    బిందెలో వేసిన ఉంగరం కోసం పడిపడి

    గొడవపడేవాళ్ళేనా అందరూ....!

    ఉంగరాన్ని పక్కకి నెట్టేసి,లోపల

    చేతులు కలిపి,వేళ్ళను తాకుతూ

    అందమైన అనుభూతిని

    పొందేవాళ్లు లేరాయెవ్వరూ....!

    kishore"️"fullythoughts

  • kishorefullythoughts 22w

    మనం చేసే ప్రతి పనిని చూసి
    ఆనందించే అమ్మ ,
    మనం చేసే పనిలో ప్రతి తప్పుని
    వేలెత్తిచూపే నాన్న,
    మన జీవితంలో ఎదురయ్యే ప్రతి
    ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది
    వీళ్ళిద్దరికే.అవసరం లేదు ఇంకెవ్వరికీ.....

    kishore"️"fullythoughts

  • kishorefullythoughts 23w

    ఊపిరాడనివ్వని నీ కౌగిళ్ళతో

    సంకెళ్లు వేస్తే ఎలా......?

    నీ నడుము అనే విశాలమైన పుస్తకం

    పై నా పది వేళ్ళు అనే పది పెన్నులతో

    శృంగార శైలి రాయనా......!

    లేక కురులు దాచిపెట్టిన నీ సువిశాలమైన

    మెడపై మత్తెక్కించే ముద్దులతో శృంగార

    శంకాన్ని నింపనా......!

    kishore"️"fullythoughts

  • kishorefullythoughts 28w

    నోటినుండి మాట రావడానికి నా

    పెదాలకి లేదు మొహమాటం,

    కళ్ళార్పకుండా నీ వైపు చూసే నా

    చూపులకి ఎంతో ఆరాటం,

    అణుక్షణం విసుగులేక వేచి చూస్తా

    నీకోసం.......

    kishore"️"fullythoughts

  • kishorefullythoughts 30w

    మల్లెపూల సుగంధాల మధ్య అందాల అలంకృత!

    ఆమె పెదవి తడపని నా పెదవి నుండి పదములెట్లు

    పలికించెదను,ఆమె నడుము తాకని నా చేతిని

    నేలకెట్ల చూపెదను,ఆమె ఎద పొంగులు ఎగబడి

    చూడని నా కనురెప్పలెట్లు వాల్చెదను,కళ్లెం

    వేసిన కోర్కెల కలలను తాపాల తాళంతో

    తెరవకుండ విరమించగలనా......

    kishore"️"fullythoughts