Grid View
List View
Reposts
 • mallilokesh 3d

  అద్దం - అర్థం...
  ఈ రెండు పలికేందుకు ఒకేలా అనిపిస్తున్నా...
  ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది.
  అద్దం తీసుకుంటే మన ముఖం మాత్రమే
  చూడగలం... కానీ
  అర్థం చేసుకుంటే ఇతరుల మనసును కూడా
  చూడగలం అని నమ్మే మానవ మనుగడలో కొద్దీ మనుషుల్లో లో ని అడుగులో అడుగు వేయలేకపోయినా నా చితి కాలే చివరి కంటే కైనా తెలియదా నీ పేరునే స్మరిస్తుంది అని .........

  బొగ్గవరపు మల్లికార్జున్

 • mallilokesh 3d

  పరితపించే ఆవేదన

  ప్రాణం విలువ ప్రేమించిన తన ప్రేయసి కోసం ప్రాణం తీసుకునే వాడికి తెలియదు నిజ జీవితం లో ఆప్యాయతలు అనురాగాలు లేవు అని తెలియక....,
  తన ప్రేమ ని బహుమతి గా తీసుకునే ప్రేయసి కి తెలియదు అతని ప్రేమ అతను తన జీవితాన్ని ప్రేయసికి అంకితం చేస్తున్నపుడు ప్రపంచం మే నిరంతరం కుళ్లు కుతంత్రాలు లో కనుమరుగయ్యే ఈరోజుల్లో నా చివరి శ్వాస కూడా తనకే అకింతం అనీ గ్రహించలేని నీ ప్రేయసి పరితపించే ని ప్రేమ స్వచ్ఛమైనది అనీ రోజుల్లో నీ గమ్యాన్ని తను చేరుకోకపోవడం........!!!!

  బొగ్గవరపు మల్లికార్జున్

 • mallilokesh 3d

  అదుపు తప్పి కిందపడితే.ఆదుకోదు లోకం.
  అలసిపోయి కన్నుమూస్తే.ఆపలేదు బంధం..
  దారిలోన చీకటైతే..తోడురాదు నీడ..
  ఙారిపోయి దూరమైతే.చేరుకోదు ప్రేమ...,
  అందుకే నిన్నే నమ్ముకో నువ్వే నువ్వయి సాగిపో..
  ఎదుటి వారిలా కపటి ప్రేమ చూపించి మాటలతో మైమరిపించేతత్వం నా దగ్గర లేదు నేస్తమా
  కానీ నాకు నేను నువ్వు తోడు గా ఉంటావని
  నీ ఊహలతో బ్రతికేంత ధైర్యం నాలో ఉంది.....

  మల్లికార్జున్

 • mallilokesh 5d

  నా సముద్రం అంత జీవితం లో
  నేను అనుకున్న గమ్యం లో నువ్వు అనే పదం తో మొదలు అయింది నా మొదటి అడుగు నేను నా శ్వాస చివరి దశలో అయినా నీ గమ్యాన్ని చేరాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాను ప్రియా.....

  బొగ్గవరపు మల్లికార్జున్

 • mallilokesh 5d

  చిరునవ్వొకటి చిందిస్తావా... చెప్పు
  మృత్యువునైనా ఆహ్వానిస్తా ప్రేమతో

  మౌనాన్ని వదలిపెట్టి నా పేరును స్మరిస్తావా... చెప్పు
  ఈ క్షణమే నన్ను నేను దహించుకుంటా

  ప్రతిక్షణం నా తలపులతో జీవిస్తావా... చెప్పు
  ఏడారిలోనైనా సరే కలకాలం ఒంటరిగా జీవించేస్తా

  నాకోసం ఎవరూ లేని ఈలోకంలో ఓ నేస్తానివై స్వాగతిస్తావా... చెప్పు
  మరోసారి నీచెంతకు జన్మించేందుకు ఈ క్షణమే మరణిస్తా హనీ.......


  బొగ్గవరపు మల్లికార్జున్

 • mallilokesh 1w

  You did something to me, I don't know what it was but I do know that I don't want to lose you. You always keep a smile upon my face and I can act like myself because you accept me. You mean so much to me, the way you make me feel is just unexplained. This is the happiest I've been in a awhile and I have to thank you for that. You just make it so easy to fall for you and believe me, I'm falling harder with each passing day.

  B. M. K

 • mallilokesh 1w

  మగవాళ్ళు ఆడదాని శరీరాన్ని తాకి ఆనందపడతారు..
  కానీ ఆడవాళ్లు మాత్రం మగవాళ్ళకి శరీరాన్ని ఇచ్చి ఆనందపడతారు..
  వాళ్ళు కాళీగా ఉన్నారని కాలు జారడం లేదు..
  నువ్వు మంచివాడివని నమ్మి మనసు జారుతున్నారు అంతే...
  కాబట్టి
  నీ మగతనం మంచం మీద కాకుండా..
  వాళ్ళని మంచిగా చూసుకోవడం మీద చూపిస్తే...
  అప్పుడు వాళ్లే అంటారు నువ్వు మగాడ్రా బుజ్జి అని.
  తొలిప్రేమతొ..!

 • mallilokesh 2w

  ఉదయించే సూర్యుడు కూడా ఒక చోట
  మబ్బులు కమ్ముకున్నప్పుడు
  నిసహాయ స్థితిలోనే ఉంటాడు బహుశా నా గమ్యం కూడా
  అంతే కాబోలు నా చివరి దశకు చేరే సమయంలో నేను అనుకున్న లక్ష్యాన్ని మరియు
  నేను కోరుకున్న ప్రేమ
  తన ప్రేమకై శ్వాస వదిలే చివరి వ్యక్తి నేనే కాబోలు బహుశా....

  నీ ప్రేమకై పరితపించే
  బొగ్గవరపు మల్లికార్జున్

 • mallilokesh 2w

  "U Are Not Responsible For What People Think About U
  But
  U Are Responsible For What U Give Them To Think About U..

  Remember To Have Positive Attitude Always."

  B. M. K

 • mallilokesh 2w

  You don't fall in
  Love with a body,
  You fall in love
  With a soul.
  And once in love
  With a soul,,,
  Everything
  About that body
  Becomes beautiful...

  B. M. K