penned_by_kj

www.instagram.com/penned_by_kj

I write to soothe my soul and heart.. If yu relate yourself with anything...lemme know..

Grid View
List View
  • penned_by_kj 8w

    Follow me on instagram @penned_by_kj
    Stop ill treating people just coz they dont have money...
    There are many other things in a man's life to be considered as blessing..!!

    Read More

    Dear society..

    Having money is blessing..
    But ..
    Blessing is not just having money..!

    Please understand..!!
    ©penned_by_kj

  • penned_by_kj 8w

    Follow me on Instagram @penned_by_kj

    Name any relation...that thing has to be in both the people...!no one person cannot handle it for long..!it destroys them gradually..!!

    Read More

    Always remember..!!

    EFFORTS SHOULD BE MUTUAL
    in any relationship..!
    ©penned_by_kj

  • penned_by_kj 8w

    Its always the last segment or the test ..that will be the toughest...when you feel that you are losing it ..just dont give up...keep trying..keep moving...!!just...keep up your spirit...!!

    Read More

    They get WORSE
    before..
    they get BETTER
    ©penned_by_kj

  • penned_by_kj 8w

    Follow me on instagram @penned_by_kj

    Do not expect people to understand you..
    Atleast...not completely..
    When people love you..they try to know you, understand you,but..life's not easy for anyone...neither for you,nor for them..life hits you with situations that are completely new for them and when they do not know it...how will they understand it...and you cry coz they aren't able to understand you..you are taking things all wrong..!
    We all grew up in different environments..you'll come across situations where you can just listen and feel bad...but cannot empathize..!!
    Not matter how much people love you...,you'll have situations and times..where you have to deal with things all alone..!!
    Let that sink in...!!

    Read More

    Expect no one to understand you
    ©from_kj_pen

  • penned_by_kj 9w

    పదిమంది ముందు నువ్వు నీ పిల్ల మీదన్న ప్రేమ వ్యక్తపరిస్తే..
    ఆ పదిమంది నీ గురించి పది రకాలుగా అనుకుంటారు...
    ఒక పది నిముషాలు మాట్లాడుకుంటారు..

    కానీ ఆ అమ్మాయి ఆ రోజంతా సంతోషంగా ఉంటుంది..
    ఆ విషయం గుర్తొచ్చిన ప్రతి నిముషం సంతోషపడుతుంది..

    కానీ నువ్వు ఆ పదిమంది ఏమనుకుంటారో అనే ఆలోచన ముందు..నీ పిల్ల సంతోషాన్ని పక్కన పెట్టేస్తున్నావ్..

    నీకేది ముఖ్యమో నువ్వే ఆలోచించుకో..!
    పిల్ల నీది..ప్రేమ నీది..!
    ©from_kj_pen

  • penned_by_kj 11w

    నువ్వు ఇద్దరి మాటలు విన్నావ్ కదా...
    ఎవరు నిజం చెప్పారనుకుంటున్నావ్...?

    "ఒకరు కన్నీళ్లు ఆపుకుంటూ...
    నా కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడారు..
    ఆ కళ్ళు మాట్లాడాయి..వాటి బాధలో నిజముందని..

    ఇంకొకరు..కళ్ల ముందే నేనున్నా..
    ఆ కళ్ళను నా కళ్లతో చేర్చకుండా మాట్లాడారు..!
    ఆ కళ్ళు నాకు చెప్పాయి..ఆ కథలో నిజంలేదని.."
    ©from_kj_pen

  • penned_by_kj 11w

    అమ్మ చెప్పింది..!

    కొన్ని నిజాలు కష్టం గా ఉంటాయి....
    వాటివల్ల ఆ రోజు నిద్రపట్టదు..

    కానీ ఈజీగా ఉందని అబద్ధం చెప్తే..
    ఆ రోజు మొదలు..ఇంకా ఏ రాత్రి నిద్రపట్టదు..!
    ©from_kj_pen

  • penned_by_kj 11w

    నిజం ఎప్పటికి ఒంటరి కాదు..
    దానికి ధైర్యం నీడలా తోడుగా ఉంటుంది..

    అబద్ధం కూడా ఒంటరి కాదు..
    భయం ఎప్పుడు తరుముతూనే ఉంటుంది..

    మరి..నీడ రాత్రి ఉండదు కదా..
    అవును...
    చీకటిలో భయం దారిమళ్లి నిజం వైపుగా రావచ్చు..
    కానీ మళ్ళి తెల్లవారుతుంది..
    ధైర్యం తోడవుతుంది..
    భయం తిరిగి అబద్ధాన్ని వెంటాడుతోంది..!
    ©from_kj_pen

  • penned_by_kj 12w

    కొన్ని friendships లో tags ఉంటాయి..
    కానీ tags ఉన్న అన్నింటిలో bonds ఉండవు..

    కొన్ని friendships లో bonds ఉంటాయి..
    Bonds ఉన్నవారికి tags తో అవసరమే లేదు...!
    ©from_kj_pen

  • penned_by_kj 13w

    కళ్ళముందు పొగ ఉంటే..ఆ పొగ తప్ప ఇంకేమి కనిపించదు..
    మన చుట్టూ జరిగేది ఏది మనకి అంతగా తెలీదు..
    కొంత మంది మనుషులు కూడా అంతే..

    వాళ్ళు మన కళ్ల ముందు ఉంటే,జీవితంలో ఉంటే..
    వాళ్ళ గురించి తప్ప ఇంకే ఆలోచన ఉండదు,
    మన కళ్ళకి ఇంకేమి కనిపించదు,
    ఇంకెవరు అవసరం లేదు అనిపిస్తుంది..

    కానీ పొగ ఎంత సేపు ఉంటుంది..,
    కాసేపట్లో మాయమయిపోతుంది...
    మళ్ళీ ప్రపంచంలోకి నెట్టేస్తుంది..
    మనుషులు కూడా అంతే..
    ఒక్క క్షణంలో ప్రపంచమైపోతారు..
    మరుక్షణంలో మాయమైపోతారు..!
    ©from_kj_pen