• nandhubujji 5w

    మానవత్వం అంటే కష్టాల్లో ఉన్నోడికి మంచి జరగాలని కోరుకోవడమే కాదు..
    వీలైతే నీకు చేతనైనంత సాయం చేసి ఆ మంచిలో నువ్వు కూడా పాలుపంచుకోవడం...
    ©nandhanabujji