• anandrao 10w

    శివా..!!!
    నిత్యం
    బ్రతుకుదెరువుల ఆరాటం
    జీవన్మరణ సంఘర్షన పోరాటం
    ప్రతీ దేశంలో కరోన మారణ హోమం
    కరోనాపై
    ప్రపంచ మానవ జాతి
    మనుగడ సంరక్షణకై చేయాలి
    సమిష్టి యుద్దం
    కరోనా మహమ్మారికి
    ధనిక బీద భేదం లేదు
    రోగి అరోగి అను తేడా లేదు
    ప్రతి మనిషి
    ఎద ఎదలొ ఒకటే రొధన
    ప్రతి మదిలో మానవత్వంతో నింపుకొని
    ఒకరికి ఒకరై
    అందరు ఒకటై నడిచే రోజులనీ
    మరియు
    నడవాలని చెప్పకుండ చెపుతున్నదే కరోనా...
    శుచి శుభ్రతతో
    ప్రేమతో
    కుటుంబ సహజీవనం
    సమాజ సహజ
    జీవిత పాఠాలు నేర్పుతున్నదే
    మహమ్మారి కరోనా దేవత...

    “ధర్మో రక్షతి రక్షతిః”
    “యధ్భావం తద్భవతి”
    “కృషితో నాస్తి ధుర్భిక్షం”
    “ఐకమత్యమే బలం”
    ©anandrao