• dheerajmahadev 10w

    స్వార్ధం

    మనుషులు తమ తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రాకులాడే సమయంలో తమయొక్క తల్లితండ్రులగురించి మరిచిపోవుట మానవ నైజమ్ అయిపోయినంత ఉచ్చస్థాయికి చేరుకుంటిరి..
    తమ తమ పిల్లలతోపాటి వారి తల్లితండ్రులను కూడా చూసుకోవడానికి కాస్త ఎక్కువ వేయిచించనవసరం లేదు.. కేవలం సమాపాలం తూంచితే సరిపోతుంది.. అలా తూంచినప్పుడు వృధాశ్రమాలు కానరావు.

    ధీరజ్ మహాదేవ్🔥