• anand04 5w

  శివా ..!!!
  కులమతాలకు
  అతీతులై మానవాభ్యుదయానికై రచించిన
  వారే నిజమైన
  కవులు, మేధావులు, జ్ఞానులు
  వారు మత్రమే
  “ మానవ కులానికి “
  మార్గదర్శకులు...
  వారే చరిత్రకారులు ...
  కాగలరు....
  ©anand04