• tejaswini_battu 23w

    ఎందరి మధ్యలో నేనున్నా,
    నా ఎదుట కదలాడేది నీ నవ్వే.
    ఎవ్వరితో నేను మాట్లాడినా,
    నా ఎదలో ఉండేది నువ్వే.

    ©niju_writes