• harishreddy9495 23w

    నా ప్రాణానికి విలువ ఎంత ఉందొ తెలియదు కానీ. ప్రాణం పోసిన మా తల్లితండ్రుల ప్రాణానికి మాత్రం నా ప్రాణం ఇచ్చేంత విలువ ఉంది.
    ©harishreddy9495