• rajamad 39w

  నా ఆలోచన

  తప్పుగా ఆలోచించాను - తప్పటడుగు వేసాను...
  మనసు మాటవిన్నాను - జీవన విదానం మార్చాను...
  కానీ...
  నా ఆలోచనల్లో న్యాయం ఉంది..
  నా మనసు మాటల్లో నిజాయితి ఉంది...
  ప్రపంచానికి నేను తప్పుగా మిగిలి ఓడిన..
  నా అంతరాత్మకు విజయమై గెలిచాను.
  రాజా...........