• anand04 5w

    శివా ..!!!
    మానవ జన్మ
    అత్యుత్తమ మైనదని, పవిత్రమైనదని అని అనడం అందరికి తెలుసు
    కాని...
    నిత్యం రాక్షస తత్వంతో, మానవత్వం,
    ప్రేమ తత్వం లేకుండ
    మోసకారి, స్వార్ధ తత్వంతో సమాజంలో జీవిస్తూ...
    శాంతి ఆనందకర జీవితజన్మతత్త్వం
    మరిచినాడు...
    ©anand04