• durga123 10w

    మనం మనసుపెట్టి వ్రాస్తే ఏ కవిత ఐనా
    ఎదుటివారి గుండెను తాకుతుంది.
    అలాగే మనం మనసు పెట్టి ప్రేమిస్తే ఏ ప్రేమ ఐనా ఖచ్చితంగా ఎదుటివారి గుండెను చేరుతుంది.
    ✍️durga123