• mallilokesh 5w

  దేవుడు మనకు డబ్బు, అందం, అన్ని ఇచ్చాడు
  అని మిడిసిపడకు ఎవరిని చిన్న చూపు చూడకు వచ్చేటప్పుడు ఏమి తీసుకోని రాలేదని గుర్తు పెట్టుకొని ప్రవర్తించు......
  ఈ మానవ జన్మ లో మనిషికి అహం, నాది నీది బేధం ఉండకూడదు....
  జీవితం లో పాఠాలు నేర్చుకొని వాటిలో కష్ట నష్టాలు తెలుసుకొని జీవించాలని
  జీవితమనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడే నీ జీవితానికి నిజమైన సంపూర్ణం కలుగుతుంది....
  మనుషుల పట్ల గౌరవించే విధానం ముందుగా
  తెలుసుకోవాలి అది మన పిల్లలకు ఎంతో అవసరం
  సాటి మనిషి పట్ల గౌరవించడం,
  వారి కష్టం గుర్తిచడం పిల్లలకు తెలుస్తుంది....
  ఈ జీవితం మనకు శాశ్వతం కాదు మనకు చివరి గమ్య స్థానం స్మశానమే, ఆ స్మశానం లో ఉండే శివుడే మనకు దిక్కు అని గుర్తు పెట్టుకొని నడుచుకో.......

  మల్లికార్జున్