• mrcricket 31w

    కులమంట, మతమంట...
    రంగంట, రూపంట...
    పేదోడు పెద్దోడికి బానిస అట...
    అన్యాయానికీ అయినవాడు బాసట అట...
    భేదాలే అన్నింట... విభేదాలే ప్రతిచోట.
    ద్వేషాలే దేశమంతట.. విద్వంసాలే విశ్వమంతట.

    ©Kanna