• rebel_dheera 10w

    🔥

    నా ప్రేమ కి హద్దు ఆకాశం సైతం నిలవదు అని రుజువు చేస్తా..
    నీటి కన్నా నా ప్రేమ చివరివరకు స్వచ్చంగా ఉంటది అని రుజువు చేస్తా..
    కల్మషం లేని ప్రేమ అని గాలి తో సమానంగా నిలుస్తా..

    ధీర
    ©dheera_de_rebel🍊