జీవన ధర్మాలు.
ప్రార్థించే ముందు విశ్వసించాలి.
మాట్లాడే ముందు వినాలి.
ఖర్చు చేసే ముందు సంపాదించాలి
ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి
విమర్శించే ముందు వేచి వుండాలి.
ఓడిపోయే ముందు ప్రయత్నించాలి.
మరణించే ముందు జీవించాలి...
B.M.K
-
mallilokesh 6w