• nandhubujji 4w

    బాధగా ఉన్నప్పుడు ధైర్యంలా..
    కష్టం వచ్చినప్పుడు నీ ఆప్తుడిలా..
    ఓదార్పు కావాల్సినప్పుడు నీకు భరోసాలా ఉంటా..
    నువ్వు అభిమానించే నా అక్షరాల రూపంలో..
    అనుక్షణం నీ తలపుల్లో
    బుజ్జి