• mallilokesh 10w

    ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావొచ్చు.....
    కానీ కనీసం ఒక్కసారికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు..!!
    మనం చేసిన మంచిని మరుక్షణంలోనే మర్చిపోవాలి..
    మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి....

    మల్లికార్జున్