• mallilokesh 5w

    పులి సింహం రెండు ఎంత ఆకలిగా ఉన్నా
    ఎదురు ఎదురు పడితే ఒక దానిపై ఒకటి పడి ఆకలి తీర్చుకోవు.
    కానీ ఈ రెండు వేటాడే ది బలహీనంగా ఉన్న జింకల పైన లేదా ఇతర జంతువుల పైన,
    కానీ కొంతమంది అనవసరంగా అత్యుత్సాహానికి పోయి ముక్కు మొఖం తెలియని వ్యక్తితో శత్రుత్వం పెంచుకోవడం మంచిది కాదు .....i
    పులి సింహం రెండు ఒక్కటే మనమే అనవసరంగా జింక లాగా ఎగిరితే వారికి ఆహారం అయిపోతాం....

    మల్లికార్జున్