• anand04 5w

    శివా !!
    ప్రకృతి కాంతి
    వెలుగులో మనిషి జీవిస్తూ తాను ఆనందంగా ఉన్నానని భ్రమ పడుతున్నాడు...
    కాని.....
    నిజమైన కాంతి వెలుగు జిలుగులే
    మనిషి చైతన్యాన్ని జాగృతం చేసే “జ్ఞానం “ ఉన్నత సంస్కారాలు ...
    కాని....
    ఆనంద జీవితాన్ని నిత్యం పొందలేక
    తీయని అనుభూతులు లేక
    మనిషి
    ప్రతి క్షణం మరణిస్తూ తనకు తానే
    అజ్ఞానాందకారంలో
    అజ్ఞానపు అగ్నికి
    ఆహుతి అవుతున్నానని
    తెల్సుకునేది ఎన్నటికో.....
    ©anand04