• dheerajmahadev 5w

    జనాలు..

    • ఆకలి తో మాడేటప్పుడు ఏడవాలి లేదంటే సంపాదించడానికి ప్రయత్నించాలి..
    • సంపాదించినప్పుడు సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి లేదంటే గమ్మున తన పని తాను చూసుకోవాలి..
    •• అది మానేసి..
    • ఆకలి తో ఉంటె పక్కవాడిపై పడి ఏడవాలి..
    • సంపాదిస్తే పక్కోడిని ఏడిపించాలి..

    ధీరజ్ మహాదేవ్🔥