• anandrao 5w

    శత్రువులా వెంటాడే
    అంతంలేని ఆలోచనలు
    అనంతమైన ఆలోచనలను
    అదుపు చేయలేకపోతే
    జీవితం
    అంధకార ఊబిలో చిక్కినట్లే
    అరుదైన అందమైన
    జీవితం దూరమైనట్లే