• durga123 5w

    పనిని ఇష్టపడకుండా..
    ఏమైనా పిచ్చిగా పనిచేస్తే.
    దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో...
    చెమట పట్టడం ,
    తొందరపడటం,
    గందరగోళంగా ఉండటం ....
    మనకు ఇది తప్ప మరేమీ ఉండదు ...
    ఒక చిన్న పని కూడా మనస్పూర్తిగా చేయాలి.
    #inspiration #diary #thoughts #poetry

    Read More

    without being fond of work..
    if anything works insane.
    In an attempt to rectify it.
    being sweating...
    being hurring...
    being confusing....
    We won't have whatever except this...
    Even a little work should be done wholeheartedly.
    ✍️durga123