• anand04 10w

    శివా..!!!
    అజ్ఞానం
    మూర్ఖత్వం
    మూఢత్వం
    ఆవరించిన వ్యక్తి
    సృష్టి లోని అధ్బుతమైన ప్రకృతిని
    అందులోని అందాలను
    జీవితంలోని ఆనందపుటంచులు
    అనుభవించలేరు
    జీవితపు వెలుగులు చూడలేరు
    ©anand04