• srinithya_paruvella 10w

    ఆనాడు

    ఆనాడు
    నడక తెలియని పసి పిల్ల పరుగులు పెట్టినట్టు,
    పలకలేని నా కళ్ళు ఆనందోత్సహంతో నాట్యం చేసినట్టు,
    వెయ్యి నెమలులు నాట్యాన్ని మరిచి సంగీత కచేరి జరిపినట్టు,
    నా కళ్ళ ముందు దేవతలు ప్రత్యక్షమైనట్టుగా అనిపించింది
    కానీ
    ఆ పరుగులు గాయాన్ని మిగిలిస్తాయని,
    ఆ నాట్యం నాటకమని,
    ఆ కచేరి జరగదని,
    ప్రత్యక్షమైనది కలలో అని,
    ఆలస్యంగా తెలుసుకున్న.
    ©srinithya_paruvella