• sivanandhlahiri 5w

    నువ్వు నన్ను ఎదుర్కుంటే నా వెనక్కాల కత్తి ఉందా, కొడవలి ఉందా, బలం ఉందా, బలగం ఉందా అన్నది నీకు తెలియదు.
    వెనక్కాలినుంచి వచ్చి వీటన్నిటినీ దాటినా, వాటికంటే ప్రమాదకరమైన నేను ఉంటానని నీకు తెలియదు.
    నువ్వు ఏవైపునుంచి వచ్చినా నీకు కనపడని బలం నాలో ఎప్పుడూ ఉంటుంది.