• rowdyrajesh 9w

    పరిచయం...

    నా జీవితంలో ఎన్నో పరిచయాలు నాకు మంచి చెడు
    ఇంకెన్నో నేర్పాయి కానీ ,
    నీ పరిచయం నాకు జీవితాన్నే పరిచయం చేసింది.


    ChikkY. ( Sp Tnx )


    ©rowdyrajesh