• anandrao 10w

    మనిషి మనసు పుట్టుకతో
    పవిత్రమైనది స్వార్ధరహితమైనది
    కానీ
    వయసు పెరుగిన కొద్దీ
    మనసును
    పాడుచేసుకుంటున్నాడు
    గాయం చేసుకుంటున్నాడు
    మరియు
    ఆనందకర జీవితాన్ని కోల్పోతున్నాడు
    ©anandrao