• rebel_dheera 9w

    Dear Mellow♥️

    నువ్వు పుట్టే వరకు నాకు తెలీదు నీప్రేమ కోసమై నేను పుట్టాను అని..
    నువ్వు ఇలానే ప్రతి సంవత్సరం పుడుతూనే ఉండాలి నేను నిన్ను ప్రేమిస్తూనే ఉండాలి..
    ధీర్ఘాయుష్మాన్ భవ

    ధీర