• aneswritings 10w

    ##translation....
    ###ANGER######

    The first feeling comes from ineffectiveness is ....."Angry"
    If we can't control anger,it destroys relations and relationships
    Anger makes to combat the love deep inside and gives sadness
    Anger and warm are two different words but their meaning is same
    Anger is a curse,till it destroys everything it won't leave
    Anger makes psychoic ....Love changes as a real man.....
    Anger breaks relations.....
    Love unites relations.....
    @anes writings.

    Read More

    కోపం

    అసమర్థత వల్ల వచ్చే మొదటి భావనే....."కోపం"
    కోపాన్ని అదుపులో ఉంచక పోతే బంధాలు బాంధవ్యాలు దూరమవుతాయి
    కోపం....ప్రేమని మనసులోనే అణచివేసి బాధని ఇస్తుంది.....
    కోపం, తాపం రెండు వేరువేరు పదాలైనా వాటి భావం మాత్రం ఒకటే....
    కోపం ఒక శాపంలాంటిది,అది నాషణం చేసేంతవరకు వదిలి వెళ్లదు...
    కోపం మృగాన్ని చేస్తుంది.....ప్రేమ మనిషిగా మారుస్తుంది.....
    కోపం బంధాలను విరిచేస్తుంది....
    ప్రేమ బంధాలను కలుపుతుంది.....
    ©aneswritings