నాయకుడు
ప్రజల పన్నుతో మంచి చేయాలన్న సంకల్పంతో ప్రజలని మోసేవాడు నాయకుడు..
ప్రజల పన్ను చే పల్లకి చేయించుకొని మళ్ళీ ప్రజలచే మోయబడేవాడు రాజకీయనాయకుడు.
ధీరజ్ మహాదేవ్🔥
-
dheerajmahadev 10w