ఊహల రెక్కలు తగిలినేనా మనసుకు,మదిలోన ఆశను నాటి.ఎగిరేనే నింగిని దాటి.మంచి జరుగుననేనమ్మకం తోటి.✍️durga123