• kondavivek 6w

    అవును కలలే కన్నా నీ ధ్యాసలో అదే నిజమని నమ్ముకున్నా , నీ ఊసులో ,నీ పరిచయం ,నీతో పరిహాసం అది ఓ వరం అనుకున్నానే నా మది నీ వశం ,నేను చేసే ప్రతీ సమరం వేచి చూస్తోంది నీ స్వప్నం కోసం , నువు నా సముద్రం ఇదే నా అదృష్టం మన ఇద్దరి మమేకం వివేకం
    ©kondavivek