• anandrao 9w

    శివా..!!!
    ప్రస్తుత మానవుని
    జీవితాల నాశనానికి
    కరోనాకి వ్యాప్తికి మూలం
    ఎవరో కారణం కాదు...
    మానవత్వం మరిచిన
    మనిషి
    అహంకార పూరిత ఆలోచనలే ...
    ఎంతో మేధస్సు కలిగిన
    మానవుడి నీచ సంస్కార మదిలో
    పేరుకు పోయిన విధ్వంసకర వినాషకర
    ఆలోచనా మలినాలే
    ©anandrao