• dheerajmahadev 10w

    బ్రతుకు

    అవును నా బ్రతుకు అర్థవంతంగా ఉండకపోయినా పర్లేదు కానీ పొరుగువారికి మాత్రం నా బ్రతుకు అర్థవంతంగా అనిపించాలి..
    ఇక్కడ అర్థవంతం అంటే మన జీవనవిధానాన్నికి అవసరమయ్యే అన్ని కార్యకలాపాలు..
    మనజీవన రహదారి మనకి మాత్రమే కనపడుతుంది నీ పొరుగువారికి కాదు, ఆ దారిలో అవసరమయ్యే అన్ని సదుపాయాలు నీకు నువ్వుగా సమకూర్చుకోవలసి ఉంటుంది..
    ఆధారపడిత జీవితం కాగలదు కస్టదాయకం.

    ధీర🔥