• pawanreddy 22w

    మీ జెండాలో ఎరుపు ఉంది
    మీ గొంతులో అరుపు ఉంది
    మీ ఆలోచనలో మెరుపు ఉంది
    కష్టని చుసి కదిలిపొయే గుణం
    ఆడపిల్లలకు ఏమైనా అండగా ఉండే ఒక అన్న
    ఈ సమాజాన్నీ మార్చడం మీ పిచ్చి
    మీకు అండగా ఉండటం మాకు పిచ్చి
    ©pawanreddy