• nandhubujji 5w

    నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని తెగ బాధపడిపోతుంటారు చాలామంది..
    కనీసం ఒక్కసారైనా ఎదుటివాళ్ళని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారేమో ఆలోచించండి
    ©nandhanabujji