• mallilokesh 10w

    ఓ స్త్రీ ఆవేదన
    ఓ మనిషి భావితరాలు ఇచ్చిన సందేశం ఇదేనా
    ఒక్క ఆడపిల్ల కి కూడా రక్షణ లేని సమాజంలో బతుకుతున్నామా !! అడవిలో జంతువు కూడా ఆపద లో ఉందని తల్లడిల్లితె తోటి జంతువులు కూడా సహాయానికి వస్తాయి ,, అలాంటి జ్ఞానం మనుషులకి లేదా మనం జంతువుల కంటే ఘోరంగా ఉన్నామా !!
    మనం అనుకున్నది తప్ప మనం చేసేది తప్పా ఒప్పా అనే వివేచన ఉండదా ?? మన ఇంట్లో లాంటి ఆడపిల్లలు కారా వీళ్లంతా ,, మన ఆడపిల్లను వేయి కళ్లతో కాపాడుకొంటామే వీళ్ళు ఒక ఇంటి ఆడపిల్లలే కదా మరి వాళ్లను మృగాళ్ళ లాగా వేటాడి జీవితం నాశనం చేసే ఆలోచన ఎలా వస్తుంది.. వీళ్లకు ఇంట్లో వాళ్ళ మీద కూడా ఇవే
    ఆలోచనలు వస్తాయేమో!

    మల్లికార్జున్