బీజేపీ
సిద్ధాంతాలతో నిలకడగా దేశాభివృద్ధి కోసం శ్రమిస్తూ..
తమతో నడిచేవారికి గమ్యాన్ని నిర్దేశిస్తూ..
ఒక్కొక్కరి ఒంట్లో దేశభక్తిని మేల్కొలుపుతూ..
రైతన్నలే వెన్నెముక అని తెలిసిన దేశంలో వారికీ సదా మేలు చేయాలన్న తపన కలిగిన ఏకైక పార్టీ బీజేపీ.
ధీరజ్ మహాదేవ్🔥